ప్రస్తుత టీపీటీఫ్ రాష్ట్ర కమిటీ (Present TPTF State Committee)

ప్రస్తుత టీపీటీఫ్ రాష్ట్ర కమిటీ (Present TPTF State Committee) టీపీటీఫ్ రాష్ట్ర అధ్యక్షలు: వై. అశోక్ కుమార్ టీపీటీఫ్ రాష్ట్ర కార్యదర్శి: ముత్యాల రవీందర్ అదనపు ప్రధాన కార్యదర్శి: పి. నాగిరెడ్డి ఉపాధ్యక్షులు నన్నెబోయిన తిరుపతి, హన్మకొండ డి. శ్రీనివాస్, జనగామ పి. నారాయనమ్మ, మహబూబ్నగర్ పాతురి మహేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల ముప్పాని కృష్ణా రెడ్డి, సూర్యాపేట భాస్కర్ రెడ్డి, సిద్దిపేట కార్యదర్శులు కె.భోగేశ్వర్, వరంగల్ ఎస్. కనకయ్య, సిద్దిపేట రావుల రమేష్, హన్మకొండ …

ప్రస్తుత టీపీటీఫ్ రాష్ట్ర కమిటీ (Present TPTF State Committee) Read More »

టీపీటీఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు (TPTF State Presidents and Secretaries)

టీపీటీఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ((TPTF State Presidents and Secretaries) Period టీపీటీఫ్ రాష్ట్ర అధ్యక్షలు టీపీటీఫ్ రాష్ట్ర కార్యదర్శులు 2014-2016 బి. కొండల్ రెడ్డి వి. మనోహర్ రాజు 2016-2018 బి.కొండల్ రెడ్డి వి.మనోహర్ రాజు 2018-2019 బి.కొండల్ రెడ్డి మైస శ్రీనివాసులు 2019-2020 వై. అశోక్ కుమార్ మైస శ్రీనివాసులు 2020-2022 కె. రమణ మైస శ్రీనివాసులు 2022-23 (ప్రస్తుతం) వై. అశోక్ కుమార్ ముత్యాల రవీందర్ టీపీటీఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు

ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గం (Upadhya Darshini Editorial Category)

ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గం (Upadhya Darshini Editorial Category) ప్రధాన సంపాదకులు: కె. వేణుగోపాల్ సంపాదకులు బైరి స్వామి ఎస్. పూర్ణచందర్ రావు కొండి మల్లారెడ్డి ఎం.డి. అహ్మద్ వై. దేవయ్య ఎం. ప్రకాశ్ రావు ఎన్. వెంకటేశ్వర్లు రాంచందర్ భీం వంశీ

Ambitions of TPTF – ఫెడరేషన్ ఆశయాలు

ఫెడరేషన్ ఆశయాలు భారత రాజ్యాంగంలో నిర్ధేశించబడిన సమసమాజ నిర్మాణ ధ్యేయం గల శాస్త్రీయ విద్యా విధానమును సాధించుట. (ఎ) విద్యను ప్రాథమిక హక్కుగా 0-18 సంవత్సరముల వరకు అమలుపరచుటకు కృషిచేయుట.(బి) విద్యారంగంలో ప్రైవేటు మరియు పి.పి.పి. భాగస్వామ్య పద్ధతులను వ్యతిరేకించుట.(సి) ఇరుగు పొరుగు బడి పద్ధతిలో కామన్ స్కూల్ విధానం అమలు పరుచుటకు కృషి చేయుట. వివిధ యాజమాన్యాల స్థానంలో విద్యాధికారుల, ఉపాధ్యాయ – విద్యార్థి ప్రతినిధుల, ప్రజా ప్రతినిధుల, విద్యావేత్తలతో కూడిన చట్టబద్ధమైన విద్యా బోర్టును …

Ambitions of TPTF – ఫెడరేషన్ ఆశయాలు Read More »

History of TPTF – ఫెడరేషన్ ఉద్యమ ముఖ్య ఘట్టాలు

ఫెడరేషన్ ఉద్యమ ముఖ్య ఘట్టాలు (History of TPTF) 1939 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మలబారు ఉపాధ్యాయులు సాగించిన చారిత్రక సమ్మె. 1944 ఏప్రిల్ 16-సత్యపుత్రశర్మ, రామజోగారావు, మాణిక్యాంబ గార్ల నాయకత్వంలో తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో ప్రాథమికోపాధ్యాయ మహాసభ నిర్వహణ, రాష్ట్రస్థాయిలో ప్రాథమి కోపాధ్యాయసంఘస్థాపన. 1947 ఏప్రిల్ 19-20 : ఆంధ్రరాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ పునరుద్ధరణ – గుంటూరులో ద్వితీయ మహాసభ – రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా చెన్నుపాటి లక్ష్మయ్య, ప్రధానకార్యదర్శిగా పి. రామసుబ్బయ్య …

History of TPTF – ఫెడరేషన్ ఉద్యమ ముఖ్య ఘట్టాలు Read More »