Ambitions of TPTF – ఫెడరేషన్ ఆశయాలు

ఫెడరేషన్ ఆశయాలు భారత రాజ్యాంగంలో నిర్ధేశించబడిన సమసమాజ నిర్మాణ ధ్యేయం గల శాస్త్రీయ విద్యా విధానమును సాధించుట. (ఎ) విద్యను ప్రాథమిక హక్కుగా 0-18 సంవత్సరముల వరకు అమలుపరచుటకు కృషిచేయుట.(బి) విద్యారంగంలో ప్రైవేటు మరియు పి.పి.పి. భాగస్వామ్య పద్ధతులను వ్యతిరేకించుట.(సి) ఇరుగు పొరుగు బడి పద్ధతిలో కామన్ స్కూల్ విధానం అమలు పరుచుటకు కృషి చేయుట. వివిధ యాజమాన్యాల స్థానంలో విద్యాధికారుల, ఉపాధ్యాయ – విద్యార్థి ప్రతినిధుల, ప్రజా ప్రతినిధుల, విద్యావేత్తలతో కూడిన చట్టబద్ధమైన విద్యా బోర్టును …

Ambitions of TPTF – ఫెడరేషన్ ఆశయాలు Read More »