History of TPTF – ఫెడరేషన్ ఉద్యమ ముఖ్య ఘట్టాలు

ఫెడరేషన్ ఉద్యమ ముఖ్య ఘట్టాలు (History of TPTF) 1939 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మలబారు ఉపాధ్యాయులు సాగించిన చారిత్రక సమ్మె. 1944 ఏప్రిల్ 16-సత్యపుత్రశర్మ, రామజోగారావు, మాణిక్యాంబ గార్ల నాయకత్వంలో తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో ప్రాథమికోపాధ్యాయ మహాసభ నిర్వహణ, రాష్ట్రస్థాయిలో ప్రాథమి కోపాధ్యాయసంఘస్థాపన. 1947 ఏప్రిల్ 19-20 : ఆంధ్రరాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ పునరుద్ధరణ – గుంటూరులో ద్వితీయ మహాసభ – రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా చెన్నుపాటి లక్ష్మయ్య, ప్రధానకార్యదర్శిగా పి. రామసుబ్బయ్య …

History of TPTF – ఫెడరేషన్ ఉద్యమ ముఖ్య ఘట్టాలు Read More »